తెలుగు వార్తలు » Actress about her drinking habit
బీర్ అంటే తనకు చాలా ఇష్టమని.. చాలా ఇష్టంగా తాగుతానని మాలీవుడ్ నటి వీనా నందకుమార్ చెప్పుకొచ్చారు. ఇటీవల ఈమె నటించిన 'కెట్టోయ్‌లాన్ ఎంటె మాలఖా' అనే చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.