తెలుగు వార్తలు » Actress Aamani health update
ఇటీవల తెలంగాణలోని మంచిర్యాలలో ఓ మూవీ చిత్రీకరణలో పాల్గొన్న సీనియర్ నటి ఆమని స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి ఆమె ట్రీట్మెంట్ తీసుకున్నారు.