తెలుగు వార్తలు » Actors Sneha and Prasanna welcome their second child
నటి స్నేహ శుక్రవారం రాత్రి పండంటి పాపకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త ప్రసన్న ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా వెల్లడించారు. జాతీయ బాలికల దినోత్సవం రోజు స్నేహ అమ్మాయికి జన్మనివ్వడం యాదృచ్ఛికంగా ఉందన్నారు. అలాగే.. శుక్రవారం రోజు మహాలక్ష్మీ దేవి మా ఇంట్లో అడుగుపెట్టినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కాగా.. ప్రసన్న, స్నేహ�