తెలుగు వార్తలు » Actors are Most Vulnerable
కరోనా మహమ్మారితో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు పోరాడుతున్నారు. ముంబై వంటి మహానగరాల్లో దాని ప్రభావం ఎక్కువగా ఉండటంతో బాలీవుడ్ నటులను షేక్ చేస్తోంది. తాజాగా అమితాబ్ బచ్చన్ కుటుంబం మొత్తం ఒకేసారి కొవిడ్ రక్కసికి చిక్కడంతో అందిరిలోనూ భయం మొదలైంది. ఇంట్లో ఉంటేనే వైరస్ ప్రభావం ఇంతలా ఉంటే.. మరి షూటింగ్ స్పాట్ లో ఎలా ఉంటు�