తెలుగు వార్తలు » Actors
ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 800 సినిమా లో ప్రధాన పాత్రను పోషిస్తున్న విజయ్ సేతుపతిపై నెటిజన్‌లు విరుచుకుపడుతున్నారు. విజయ్ సేతుపతికి తమిళంలోనే కాదు తెలుగులోనూ విపరీతమైన క్రేజ్ ఉంది..
సుశాంత్ కేసులో అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి డ్రగ్ వ్యవహారం ఇలా బయటకు పొక్కిందో లేదో, అలా కర్నాటక లోనూ దీని 'ప్రతిధ్వనులు వినిపించాయి'.
కరోనా మహమ్మారి చైనాతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకీ విస్తరిస్తూ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ఆ దేశంలో దాదాపు 800 మందికి పైగా ఈ వైరస్‌తో మృత్యువాత పడ్డారు. చైనాలోని వూహాన్‌లో పుట్టిన కరోనా వైరస్ మెల్లిమెల్లిగా వ్యాప్తి చెందుతూ ఇప్పుడు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఇప్పటికే కరోనా దెబ్బకు అనేక దేశా�
టాలీవుడ్, కోలీవుడ్, కన్నడ స్టార్స్‌కి.. మెగాస్టార్ తన ఇంట్లో పార్టీ ఇవ్వనున్నారు. 1980వ దశకంలో కలిసి నటించిన తారలంతా.. కలిసి ‘క్లాస్ ఆఫ్ ఎయిటీస్’ పేరిట ఓ క్లబ్‌ను పెట్టుకుని ప్రతీ సంవత్సరం ఏదో ఒక చోట కలుసుకుని పార్టీ చేసుకుంటారన్న సంగతి తెలిసిందే. ఈ గ్రూపులో రజినీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మోహన్ లాల
ఫిలిం నగర్, జూబ్లిహిల్స్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు వీకెండ్స్‌లో రెగ్యులర్‌గా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు చేస్తూ..తాగి వాహనాలు నడిపే మందుబాబుల తాట తీస్తున్నారు. దీంతో ఆ ప్రాంతాల్లో వాహనాలతో వెళ్లాలంటే.. తాగినవారు జడుసుకుంటున్నారు. శనివారం కూడా షేక్ పేట ప్రాంతంలో ట్రాపిక్ పోలీసులను చూసి..వారి చేతుల్లో ఉన్న బ్�
ప్రధాని మోదీ తన మనసులోని మాటల్ని పంచుకున్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా కోట్లాది మంది భారతీయులతో పలు విషయాలపై మాట్లాడారు. దేశంలో ప్రస్తుతం నీటికొరత సమస్య పట్టిపీడిస్తోందని.. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ జలాల సద్వినియోగంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. జలమే జీవమని ,నీటిని పొదుపుగా వాడుకోవడంతోపాటు కాప�
ముంబయి: బాలీవుడ్ నటులు కార్తిక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా నటించిన చిత్రం ‘లుకా చుప్పి’. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అయితే సినిమా సక్సెస్ క్రెడిట్ అంతా హీరో కార్తిక్‌కు మాత్రమే దక్కుతోందని అసంతృప్తి వ్యక్తం చేస్తోంది హీరోయిన్ కృతి సనన్. తాజాగా ఈ విషయంపై ఓ ఇంటర్యూలో తన అసహనాన్ని వ్యక్తం చేసింది.
శృంగార తారగా పేరు తెచ్చుకున్న సన్నీ లియోన్ తక్కువ కాలంలో స్టార్‌గా ఎదిగింది. అయితే.. తాజాగా సన్నీ ఇచ్చిన ఇంటర్య్వూలో తన అభిమాన క్రికెటర్ ఎవరో బయటపెట్టింది. అతనెవరో కాదు.. టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ. ధోనీ మంచి ఫ్యామిలీ పర్సన్. ధోనికి ఎంతో క్యూట్ పాప ఉంది. జీవాతో కలిసి ధోనీ ఆడుకునే వీడియోస్ చూసాను. చాలా క్య�