తెలుగు వార్తలు » actorAamirKhan tweeted
పర్యావరణానికి ప్రమాదకరంగా మారిన డిస్పోజబుల్ ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని ఆపేయాలన్న ప్రధాని మోదీకి పలువురు సెలబ్రిటీలు మద్దతుగా నిలిచారు. బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్ ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని తాను ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని తెలిపాడు. ప్రధాని ఆలోచనకు తన సపోర్ట్ ఖచ్చి�