తెలుగు వార్తలు » Actor Vivek Oberoi slams Kamal Haasan for calling Nathuram Godse is 'Hindu' terrorist
నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హసన్‌పై బాలీవుడ్ హీరో వివేక్ ఒబేరాయ్ మండి పడ్డారు. స్వతంత్ర భారత దేశంలో తొలి ఉగ్రవాది హిందువు అంటూ కమల్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కమల్ తమిళనాడులోని అరవకురిచ్చిలో ఓ సభలో మాట్లాడుతూ, దేశంలో తొలి ఉగ్రవాది ఓ హిందూ అంటూ గాంధీని చంపిన నాథూరాం గాడ్సే గురించి ప్రస్తావించారు. దీ�