తెలుగు వార్తలు » Actor Vishal cheated by woman
సామాన్యులే కాదు ప్రముఖులు కూడా పలుమార్లు మోసపోతుంటారు. అందులో సినిమా వాళ్లు మినహాయింపేం కాదు. తాజాగా యాక్షన్ హీరో విశాల్‌ని ఓ మహిళ మోసం చేసింది.