తెలుగు వార్తలు » Actor Vishal
లాక్ డౌన్ తర్వాత 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత ప్రేక్షకుల తాకిడి మాత్రం తగ్గడం లేదు. ఇటీవల విడుదలైన క్రాక్, మాస్టార్
తమిళ హీరో విశాల్ మరో కొత్త సినిమాలో నటిస్తున్నారు. తెలుగులో చాలా తక్కువ సినిమాలు తీసిన విశాల్ తమిళ్ చిత్ర పరిశ్రమలో మాత్రం టాప్ హీరోగా ఎదిగారు.
బీజేపీలో చేరబోతున్నట్లుగా వస్తున్న వర్తలపై నటుడు విశాల్ స్పష్టత వచ్చింది. గతంలో జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ ఉప ఎన్నికల బరిలో నిలిచి నామినేషన్ కూడా వేసిన విశాల్ చివరి క్షణంలో...
తమిళ సినీ నిర్మాతల మండలికి వ్యతిరేకంగా దర్శకుడు భారతి రాజా సంచలన నిర్ణయం తీసుకున్నారు. నటుడు విశాల్‌ని టార్గెట్ చేస్తూ.. భారతి రాజా ఆధ్వర్యంలో కొత్త నిర్మాతల మండలి ఏర్పాటు చేశారు. ప్రస్తుత నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్న నటుడు విశాల్ దాదాపు 7 కోట్లకు..
కోలీవుడ్ ప్రముఖ నటుడు విశాల్‌కు నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కోర్టు. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాల్లో మినహాయించిన పన్నును(టీడీఎస్) సక్రమంగా చెల్లించని కేసులో ఈ వారెంట్ జారీ అయ్యింది. టీడీఎస్ సరిగా చెల్లించనందుకు గతంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు విశాల్‌కు నోటీసు�
సినీనటుడు విశాల్ సర్వీస్ ట్యాక్స్ చెల్లించని కారణంగా ఎగ్మూర్ ఆదాయ నేరాల విచారణ న్యాయస్థానంలో హాజరయ్యారు. నటుడు విశాల్ రూ. కోటి వరకూ సర్వీస్ ట్యాక్స్ చెల్లించలేదని ఆదాయపన్ను శాఖ 2016 నుంచి 2018 వరకు ఐదుసార్లు సమన్లు జారీ చేసింది. అయితే అయినా విశాల్ ఒక్కసారి కూడా నేరుగా హాజరు కాలేదు. ఆయన తరపున ఆడిటర్ మాత్రమే హాజరయ్యారు. ఇం
చెన్నై: తనపై నటి వరలక్ష్మి శరత్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమన్నారు హీరో విశాల్. గత నడిగర్ సంఘం ఎలక్షన్స్‌లో విశాల్, శరత్ కుమార్ పోటీ పడిన విషయం తెలిసిందే. అప్పట్లో వీరిద్దరూ ఒకరిపై, ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఆ ఎన్నికల్లో విశాల్ గెలవడంతో గొడవ సద్దుమణిగింది. తాజాగా జరుగుతోన్న నడిగర్ సంఘం ఎన్నికల్లో శరత్‌కుమ�
తమిళ చిత్రం ‘కనా’తో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. ఈమె ప్రస్తుతం హీరో విజయ్ దేవరకొండ సరసన ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ మీద కె.ఎస్.రామారావు తనయుడు వల్లభ నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో తెలుగు సినిమాకు సైన్ చేసింది ఈ ముద్దు గుమ్మ. �