తెలుగు వార్తలు » actor vijaykanth
కోలీవుడ్ సీనియర్ నటుడు.. డిఎండికె పార్టీ అధ్యక్షుడు విజయ్ కాంత్ కరోనా బారిన పడ్డారు. ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ నిర్ధారణ అయింది. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం బాధపడుతున్న విజయ్ కాంత్ కు, ఇప్పుడు కోవిడ్ సోకడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చెన్నై మనపాక్కంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో విజయ్ �