తెలుగు వార్తలు » Actor Vijayashanthi
కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఆమె ఫైర్ బ్రాండ్. అంతకు ముందు టీఆర్ఎస్‌లో కీలక నాయకురాలిగా పనిచేశారు. దాని కంటే ముందు తల్లి తెలంగాణ పేరుతో ఓ సొంత పార్టీ స్థాపించి వ్యవస్థాపక అధ్యక్షురాలిగా కొనసాగారు...
కరోనా వైరస్ వ్యాప్తిపై కాంగ్రెస్ మహిళా నాయకురాలు విజయశాంతి స్పందించారు. దేశంలో వైరస్ వ్యాప్తి చెందుతుండటంపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోందని.. పరిస్థితి ఆందోళనకరంగా మారిందని.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలన్నారు. తన అధికారిక ఫేస్‌బుక్‌లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. మనం ఇట�