తమిళ్ లో సూపర్ హిట్ అయిన రచ్చసన్ సినిమా తెలుగులో రాక్షసుడు గా రీమేక్ అయిన విషయం తెలిసిందే. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించాడు.
విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనదైన సహజ నటనతో దూసుకుపోతున్నాడు స్టార్ హీరో విజయ్ సేతుపతి.ఓ వైపు హీరోగా నటిస్తూనే మరోవైపు విలన్ గాను మెప్పిస్తున్నాడు.
విలక్షణ నటనతో విపరీతమైన సొంతం చేసుకున్న నటుడు విజయ్ సేతుపతి. తమిళ్ ,తెలుగు భాషల్లో సినిమాలు చేస్తున్న సేతుపతి కేవలం హీరోగానే కాదు విలన్ పాత్రల్లోనూ మెప్పిస్తున్నాడు.
తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి అటు హీరోగా సినిమాలు చేస్తూనే ఇటు విలన్ గా నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇటీవల విడుదలైన దళపతి విజయ్ మాస్టర్, ఉప్పెన సినిమాల్లో సేతుపతి విలన్ గా నటించి ఆకట్టుకున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' సినిమాతో బిజీగా ఉన్నాడు. దర్శక ధీరుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో గిరిజన వీరుడు కొమరం భీంగా నటిస్తున్నాడు తారక్.
'ఉప్పెన' సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన మొదటి సినిమా ఇది . కృతిశెట్టి హీరోయిన్ గా నటించింది. తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి..
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ పేరు ఇప్పుడు టాలీవుడ్ లో బాగా వినిపిస్తోంది. మెగాస్టార్ నటించిన సైరా సరసింహ రెడ్డి సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించిన విషయం...
దళపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమా తెలుగులో పర్వాలేదు అనిపించుకున్నా తమిళ్ లో సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. లోకేష్ కానగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో..
రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో 1983 వరల్డ్‌కప్ హీరో కపిల్ దేవ్ బయోపిక్ ’83’ టైటిల్ పేరిట రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ కోవలోనే శ్రీలంక క్రికెట్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ కూడా తెరకెక్కనుంది.
తెలుగు నుంచి హిందీ వరకు.. ఏ ఇండస్ట్రీలోనైనా ఇప్పుడు బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. పొలిటికల్ లీడర్ల దగ్గర నుంచి దిగ్గజ క్రికెటర్ల వరకు అందరి బయోపిక్‌లను తెరకెక్కించడానికి దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో 1983 వరల్డ్‌కప్ హీరో కపిల్ దేవ్ బయోపిక్ ’83’ టైటిల్ పేరిట రూపొందుతున్