తెలుగు వార్తలు » Actor Vijay Sethupathi Cricket
తెలుగు నుంచి హిందీ వరకు.. ఏ ఇండస్ట్రీలోనైనా ఇప్పుడు బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. పొలిటికల్ లీడర్ల దగ్గర నుంచి దిగ్గజ క్రికెటర్ల వరకు అందరి బయోపిక్‌లను తెరకెక్కించడానికి దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో 1983 వరల్డ్‌కప్ హీరో కపిల్ దేవ్ బయోపిక్ ’83’ టైటిల్ పేరిట రూపొందుతున్