నకిలీ, డా.సలీమ్, బిచ్చగాడు, భేతాళుడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్న హీరో విజయ్ ఆంటోని.
విజయ్ ఆంటోని.. టాలీవుడ్‌లో ‘బిచ్చగాడు’ సినిమాతో మంచి ఫేమ్ సంపాదించాడు. బిచ్చగాడు సినిమాలో అమ్మకు ప్రాణం అయినా ఇవ్వొచ్చు అనే పాత్రలో జీవించారనే చెప్పాలి. ఈ సినిమా టాలీవుడ్‌లో విజయ్ ఆంటోనీకి కాసుల వర్షం కురిపించింది. అప్పటి నుంచి వైవిధ్యభరితమైన పాత్రలను.. కథనాన్ని ఎంచుకుంటూ.. ముందుకు వస్తున్నారు. విజయ్ ఆంటోనీ సినిమ�