తెలుగు వార్తలు » actor venugopal
తెలుగుతెర సీనియర్ నటుడు కోసూరి వేణుగోపాల్ ఇకలేరు. కరోనాతో బాధపడుతున్న వేణుగోపాల్ కు ఇటీవల నిమోనియా కూడా తోడైంది. దీంతో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ తెల్లవారుజామున గుండెపోటుకు గురై ప్రాణాలొదిలారు. కాగా, అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వేణుగోపాల్ కొన్ని రోజులుగా ఆయన చికి