తెలుగు వార్తలు » Actor turned activist Deep Sidhu
ప్రపంచ దేశాలు అన్నీ దేశ రాజధాని ఢిల్లీ వైపు ఆసక్తిగా చూస్తున్న వేళ రిపబ్లిక్ డే రోజున ఎర్రకోట వద్ద హింసాత్మక ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ జరిగిన ఉద్రిక్తతకు కారణం.. పంజాబీ నటుడు, కార్యకర్త దీప్ సిద్ధూఅని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సిద్ధూ..