తెలుగు వార్తలు » Actor Trakaratna
ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో మొత్తం బయోపిక్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ‘దేవినేని నెహ్రూ’ బయోపిక్‌ను రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర యూనిట్ పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో హీరో తారకరత్న నటిస్తుండగా.. అలనాటి హీరోయిన్ జమున రీ ఎంట్రీ ఇస్తుండడం విశేషం. ఈ సందర్భంగా ఆమె