తెలుగు వార్తలు » Actor Toshiro Mifune
బాలీవుడ్ అందాల జంట రణ్‌వీర్‌సింగ్, దీపికా పదుకొణె. పెళ్లయిన తర్వాత కూడా వీరిద్దరు సినిమాలతో చాలా బిజీగా ఉంటున్నారు. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ఇద్దరు కలిసి సమయం గడపేందుకు అవకాశం చిక్కింది. దీంతో దీప్‌వీర్ జంట ఇంట్లోనే ఉంటూ సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆట, పాట, వంటలు, చిలిపి పనులు చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్�