తెలుగు వార్తలు » actor Thavasi Cancer
తమిళంలో పలు చిత్రాల్లో నటించిన ప్రముఖ కమెడియన్ తపసి క్యానర్స్ బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో అతడు సన్నగా గుర్తుపట్టనంతగా మారిపోయాడు