తెలుగు వార్తలు » Actor Tarun Khanna
రాష్ డ్రైవింగ్‌తో వార్తలోకెక్కిన హీరో రాజ్ తరుణ్ 24 గంటల తర్వాత సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాడు. హైదరాబాద్‌లోని నార్సింగ్ ప్రాంతంలో మొన్న అర్థరాత్రి సమయంలో ఓ గోడకి తన కారుని ఢీ కొట్టి.. అక్కడి నుంచి రాజ్ తరుణ్ పరారయ్యాడు. అయితే ఈ ప్రమాదంలో సీటు బెల్టు పెట్టుకోవడం వల్ల అతడికి ఎలాంటి గాయాలు కాలేదు. యాక్సిడెంట్ జరిగిన 24 గ�