తెలుగు వార్తలు » Actor Swara Bhasker
బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌కు ఊరట లభించింది. బాబ్రీ మసీదు, అయోధ్య భూ వివాద కేసులో తీర్పుపై కించపర్చే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు స్వర భాస్కర్ ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే..