తెలుగు వార్తలు » actor Sushant Singh Rajput's murder
బాలీవుడ్ హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ చనిపోయి మూడు నెలలు దాటిపోయింది. ఇప్పటికే సుశాంత్ ఆత్మహత్య విషయంలో రకరకాల కోణాలు తెర మీదకు వస్తున్నాయి. తాజాగా సుశాంత్ ఫ్యూచర్ ప్లాన్స్‌కు సంబంధించి కొన్ని విషయాలు టీవీ9 ఎక్స్‌క్లూజివ్‌గా సంపాదించింది. సుశాంత్ డైరీకి సంబంధించి...
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మరణం కేసు విచారణలో దూకుడు పెంచింది సీబీఐ. ఈ క్రమంలో ఐదుగురు ముఖ్యమైన సాక్షులను గుర్తించింది.