తెలుగు వార్తలు » Actor Sushant Singh Rajput commits suicide in Bandra home
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ సూసైడ్ చేసుకున్నాడు. ధోనీ బయోపిక్ లో హీరోగా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు సుశాంత్. ముంబయి బాంద్రాలోని తన నివాసంలో ఉరి వేసుకున్నాడు.