తెలుగు వార్తలు » Actor Sushant Singh Case
Sushant Singh Rajput Drug Case: గతేడాది జూన్‌లో బాలీవుడ్ హీరో సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారం ఎంతటి చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా అవకాశాలు లేకే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడన్న దాని నుంచి మొదలైన వాదన.. చివరికి బాలీవుడ్‌లో..
బాలీవుడ్ హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ చనిపోయి మూడు నెలలు దాటిపోయింది. ఇప్పటికే సుశాంత్ ఆత్మహత్య విషయంలో రకరకాల కోణాలు తెర మీదకు వస్తున్నాయి. తాజాగా సుశాంత్ ఫ్యూచర్ ప్లాన్స్‌కు సంబంధించి కొన్ని విషయాలు టీవీ9 ఎక్స్‌క్లూజివ్‌గా సంపాదించింది. సుశాంత్ డైరీకి సంబంధించి...
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. మొదట సుశాంత్‌ది ఆత్మహత్య అనుకున్నప్పటికీ
సీబీఐ విచారించడం పట్ల తనకెంతో సంతోషంగా ఉందని సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి ప్రకటించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె.. సుశాంత్ మరణం వెనుక గల..
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై రోజుకో కథనం వెలుగుచూస్తోంది. తాజాగా మరో కొత్త సంగతి బయటకొచ్చింది. సుశాంత్ స్నేహితుడు స్నేహితుడు శామ్యూల్ హౌకిప్ కొన్ని ఆశ్చర్యకర విషయాలను బయట పెట్టాడు.
బాలీవుడ్‌ను కుదిపేస్తున్న యువ హీరో సుశాంత్ సింగ్ మృతి కేసులో కీలక నిర్ణయం వెలువడింది. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును సీబీఐకి అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది...
తన సోదరుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు దర్యాప్తులో అన్ని విషయాలూ పరిశీలించాలని, సాక్ష్యాధారాలు తారుమారు కాకుండా చూడాలని సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి ప్రధాని మోదీని కోరారు. 'సత్యం కోసం మీరు నిలబడతారని..