తెలుగు వార్తలు » Actor Surya Emotional Letter
కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానంపై తమిళ స్టార్ హీరో సూర్య చేసిన సంచలన కామెంట్స్ పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. నీట్ పరీక్షలు నిర్వహించే విధానం సరిగ్గా లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు రేపాయి. దీంతో నటుడు సూర్యను టార్గెట్ చేయడంతో మనస్థాపం చెందిన ఆయన భావోద్వేగ లేఖను విడుదల చేశారు. నీట్ �