తెలుగు వార్తలు » Actor Sunil plays Villain Role in Colour Photo Movie
ఇప్పటివరకూ ఎన్నో పాత్రల్లో కనిపించిన సునీల్ ఇప్పుడు విలన్‌గా సిల్వర్ స్క్రీన్‌పై మెరవనున్నాడు. ప్రస్తుతం ఈ వార్త అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తెలుగు చిత్రసీమలో సునీల్‌కు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న విషయం తెలిసిందే. మొదటి నుంచీ కమేడియన్‌గా అలరించిన సునీల్.. రాజమౌళి డైరెక్షన్‌లో ‘మర్యాద రామన్న’ సినిమాతో �