తెలుగు వార్తలు » Actor Sunil plants saplings
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటారు విలక్షణ నటుడు హీరో సునీల్. నటుడు రాజా రవీంద్ర ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన హీరో సునీల్... జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటారు.