Karnataka Assembly Election 2023: వచ్చే ఏడాది జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై కమలనాథులు ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టారు. ఆ రాష్ట్రంలో మళ్లీ అధికారాన్ని తగ్గించుకునేందుకు పక్కా వ్యూహాలతో సన్నద్ధమవుతున్నారు.
ప్రముఖ నటి, ఎంపీ సుమలతకు సోషల్ మీడియాలో వేధింపులు ఎదురవుతోన్నాయి. దీంతో.. ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఈ ఫేక్ అకౌంట్లతో.. నా అభిమానులు, కార్యకర్తలు అయోమయంలో పడ్డారని.. ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా.. అసత్య ప్రచారం చేస్తున్నారని, అలాగే.. అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆమె వాపోయారు. సుమలత ఫిర్యాదు మేర�