తెలుగు వార్తలు » actor srikanth ayangar
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన లేటెస్ట్ ఫిల్మ్ ‘కరోవైరస్’ ట్రైలర్ రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా ఈ మూవీలో కీలక పాత్రపోషించిన నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు వర్మ. తన తీవ్రమైన నటనతో కరోనా వైరస్ ను ‘మర్డర్’ చేసిన అద్భుతమైన నటుడు.. బహుముఖ ప్రజ్ఞ శ్రీకాంత్ సొంతమన్నాడు వర్మ. కుటుం