తెలుగు వార్తలు » Actor sri sudha complaints against SR nagar circle inspector.
ఎస్ఆర్నగర్ సీఐ మురళీకృష్ణ తన నుంచి లంచం తీసుకున్నారంటూ నటి శ్రీసుధ నాంపల్లిలోని ఏసీబీ అధికారులకు ఈరోజు ఫిర్యాదు చేశారు.