తెలుగు వార్తలు » Actor Soumitra Chatterjee
భారత సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత సౌమిత్రా ఛటర్జీ(85) కన్నుమూశారు.