తెలుగు వార్తలు » Actor Sonu Sood has once again won hearts
కరోనా నేపథ్యంలో మొత్తం అన్ని సినిమా, సీరియల్స్, షోల షూటింగులు ఆగిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా సడలింపులు లభించడంతో ఈ మధ్యే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొన్ని షూటింగ్స్ ప్రారంభమయ్యాయి.
కరోనా వచ్చింది. కష్టాలు తెచ్చింది. అందరూ ఇళ్లకే పరిమితమపోయారు. ఎన్ని కష్టాలు ఉన్నా బ్రతికి ఉండాలంటే రోజూ ఐదేవేళ్లు నోట్లోకి వెళ్లాల్సిందే.