తెలుగు వార్తలు » Actor Sivaprasad
గత కొద్ది కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ప్రముఖ సీనియర్ నటుడు, మాజీ ఎంపీ శివప్రసాద్ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద తనదైన శైలిలో వివిధ వేషధారణలతో వినూత్న నిరసనలు తెలిపారు. టీడీపీ సీనియర్ నేతగా పలు పదవులను దక్కించుకున్నారు. 2009, 2014లలో చిత్తూరు ఎంపీగా �