తెలుగు వార్తలు » Actor Sivakarthikeyan
పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలియజేశారు. పవన్‌కు శుభాకాంక్షలు తెలియజేసినవారిలో తమిళహీరో శివకార్తికేయన్ కూడా ఉన్నారు.
ఇటీవల దేశవ్యాప్తంగా రెండో దశ పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమిళనాడులో ఈనెల 18వ తేదీన జరిగిన పోలింగ్‌లో హీరో శివకార్తికేయన్ దంపతులు వలసరవాక్కంలోని ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. శివ కార్తికేయన్ భార్య ఆర్తి పేరు ఓటరు జాబితాలో ఉండగా.. కార్తి కేయన్ పేరు మాత్రం గల్లంతైంది. దీంతో.. ప్రత్యేక అనుమత�