తెలుగు వార్తలు » Actor Siddharth returns to Tollywood
ఆర్.ఎక్స్ 100 చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన అజయ్ భూపతి అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ యంగ్ డైరెక్టర్ ప్రస్తుతం శర్వానంద్ తో ‘మహాసముద్రం’ సినిమా చేయబోతున్నారు.