తెలుగు వార్తలు » Actor Shivaji
గత కొద్ది రోజులుగా సంచలనం రేకెత్తిస్తున్న టీవీ9 షేర్ల కొనుగోలు కేసులో నటుడు శివాజీ కాసేపట్లో సైబర్ క్రైమ్ పోలీసుల ముందు హాజరు కానున్నాడు. నేడు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడంతో శివాజీ పోలీసుల ముందుకు రానున్నాడు. టీవీ9 షేర్ల కొనుగోలు వ్యవహారంలో శివాజీ పై కేసు నమోదైంది. విచారణకు హాజరుకావాలని పోలీసులు మూడు సార్�
నటుడు శివాజీని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన సందర్భంలో సైబరాబాద్ పోలీసులు.. శివాజీని అదుపులోకి తీసుకొని.. పీఎస్‌కు తరలించారు. టీవీ9 షేర్లు కొనుగోలు చేసినట్లు, బోగస్ పత్రాలు శివాజి సృష్టించారు. దీనిపై అలందా మీడియా పోలీసులకు ఫ�