తెలుగు వార్తలు » actor shiva karthikeyan
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అటు తెలుగుతోపాటు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఓ స్టార్ హీరోతో తనకు ఒక డీల్ ఉంది అంటూ ఆసక్తికర విషయాలను బయటపెట్టింది ఈ అమ్మడు.