తెలుగు వార్తలు » Actor Sathyaraj
ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితిపై నటుడు సత్యరాజ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియోలో మాట్లాడుతూ.. నేను నటించిన చాల సినిమాలలో పాటలు ఎంతో ఘాన విజయం సాధించాయి. నాకు నటుడుగా ఎదగడానికి ఎంతో దోహద పట్టాయి. నా సినీ జీవితంలో ఎస్పీబీ పాత్ర చాలా..