తెలుగు వార్తలు » Actor Sathyadev Latest Movie
విలక్షణ నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో వెంకటేశ్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య'. కరోనా నేపథ్యంలో థియేటర్లు తెరిచే పరిస్థితి లేకపోవడంతో ఈ మూవీని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు.