తెలుగు వార్తలు » Actor Saravanan evicted from house
వివాదాస్పద బుల్లితెర సంచలనం బిగ్‌బాస్ మూడో సీజన్ తెలుగు, తమిళంలో విజయవంతంగా నడుస్తోంది. తెలుగులో ఈ వారంలో ట్రాన్స్‌జెండర్ తమన్నా హౌస్‌లో రచ్చ రచ్చ చేస్తుండగా.. తమిళ్‌లో అంతకుమించిన వివాదాలు కంటెస్టెంట్‌ల మధ్యన నడుస్తున్నాయి. ఇదిలా ఉంటే తమిళనాట బిగ్‌బాస్ హౌస్‌లో ఓ కంటెస్టెంట్‌ను అర్ధాంతరంగా బయటకు పంపేశారు నిర్వా�