తెలుగు వార్తలు » Actor Sarathkumar
ఇటీవల కాలంలో సెలబ్రిటీల ఫోన్లను, ట్విట్టర్లను హ్యక్ చేస్తూ.. సైబర్ నేరగాళ్లు అనేక మోసాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం టాలీవుడ్ సింగర్ సునీత పేరుతో కూడా ఓ వ్యక్తి మోసాలకు పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో ఆమె ఇటీవలే సోషల్ మీడియా వేదికగా..