తెలుగు వార్తలు » Actor Sanjay Dutt set to join Rashtriya Samaj Paksha
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తిరిగి రాజకీయాల్లోకి రాబోతున్నారు. సెప్టెంబర్ 25న సంజయ్ దత్ రాష్ట్రీయ సమాజ్ పక్ష్(ఆర్‌ఎస్‌పీ)లో చేరుతాడని.. ఆ పార్టీ వ్యవస్థాపకులు, మహారాష్ట్ర మంత్రి మహదేవ్ జంకర్ తెలిపారు. పార్టీని బలపరిచే క్రమంలో కొంతమంది సినీ ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని.. అందులో భాగంగానే సంజయ్‌ను సంప్రదించ�