తెలుగు వార్తలు » Actor Salman Khan
వివాదాస్పద కామెంట్లతో నిత్యం వార్తల్లో నిలిచే రాఖీసావంత్ కు కొండంత కష్టం వచ్చింది. ఆమె తల్లి జయ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె క్యాన్సర్ తో పోరాడుతున్నారు.
ఇటీవల తెరుచుకున్న థియేటర్లలోకి సినిమాలను రిలీజ్ చేసేందుకు నిర్మాతలు క్యూ కడుతున్నారు. అటు తెలుగు, తమిళంలో ఇప్పటికే పలు సినిమాలు
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడిన కేసులో అభియోగం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. చాలా కాలంగా ఈ కేసు నడుస్తూనే ఉంది.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న సినిమా రాధే. ది మోస్ట్ వాంటెడ్ భాయ్. ఇటీవల కాలంలో ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సంచలన విషయాన్ని వెల్లడించారు. ఇంతకాలం తన మనసులోనే దాచుకున్న నాటి దారుణ పరిస్థితిని ..
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తోపాటు అతని కుటుంబ సభ్యులకు నెగిటివ్ నిర్ధారణ అయ్యింది. సల్మాన్ ఫ్యామిలీకి కరోనా పరీక్షలు జరిపించారు. ఇందులో సల్మాన్‌తో పాటు, అతని ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నెగిటివ్ నిర్థారణ అయింది.
ప్రముఖ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(34) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ సూసైడ్ విషయం కాస్తా ప్రస్తుతం బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు బాలీవుడ్ ప్రముఖులపై కేసులు నమోదయ్యాయి. కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్, ఏక్తాకపూర్‌లపై బీహార్ ముజఫర్ కోర్టులో..