తెలుగు వార్తలు » Actor sales fruits
కరోనా మహమ్మారి రావడం వలన కోట్లాది మంది ఆర్థిక కష్టాలతో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రోజువారి వేతనంపై నెట్టుకొచ్చే ఎన్నో కుటుంబాలు ఇప్పుడు ఒక్కపూట తిండి కోసం ఇబ్బందులు పడుతున్నాయి. ఇక వలస కార్మికుల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వీరందరితో పాటు కరోనా ప్రభావం సినిమా వాళ్లపై కూడా చాలా ప�