తెలుగు వార్తలు » Actor Sai Kumar Son Aadi
ప్రముఖ నటుడు సాయి కుమార్ కుమారుడు ఆది ప్రస్తుతం హీరోగా రాణిస్తోన్న విషయం తెలిసిందే. 2011 లో కె. విజయభాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన ప్రేమ కావాలి చిత్రంతో హీరోగా మారాడు ఆది. ఆ తర్వాత లేడీ డైరెక్టర్ బి. జయ దర్శకత్వంలో లవ్‌లీ (2012) అనే మూవీ చేశాడు. అయితే గత కొన్నేళ్లుగా ఈ కుర్రహీరోకు సరైన హిట్ లేదు. ఇటీవల చేసిన ‘ఆపరేషన్ గోల�