తెలుగు వార్తలు » Actor Rohini
మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా.. ప్రముఖ నటి రోహిణిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫిబ్రవరి 2న చెన్నైలో ఇళయరాజా పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు శంకర్, సినీ నటుడు విక్రమ్ తదితరులు హాజరయ్యారు. వీరిద్దరూ స్టేజ్ పైకి ఎక్కి ఇళయ రాజా సంగీతం గురించి గొప్పగా �