తెలుగు వార్తలు » Actor Rockline Venkatesh hospitalized
ప్రముఖ నిర్మాత, నటుడు రాక్‌లైన్ వెంకటేష్ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు.