తెలుగు వార్తలు » Actor responded on Hyderabad floods
భాగ్యనగరం వరద బీభత్సంతో విలవిలలాడుతోంది. యూరప్ దేశాలలో సినిమా షూటింగులో వున్న తెలుగు నటుడు విజయ్ దేవరకొండ వరద బీభత్సంపై స్పందించారు. భాగ్యనగరం పరిస్థితి చూస్తే బాధగా వుందంటున్నారు విజయ్ దేవరకొండ.