తెలుగు వార్తలు » Actor Ravi Shankar
అతనో నవ్వుల ఖజానా..నిక్కరు వేసుకునే వయసునుంచే ముఖానికి మేకప్ వేసుకున్నాడు. యాక్టింగ్‌లో ఎన్నో మేళవింపులు ఉన్నా, కళామతల్లి మాత్రం అతడిని జనాన్ని నవ్వించడానికే స్వీకరించింది. ఒక్కో మెట్టూ అంచలంచలుగా ఎదుగుతూ తెలుగు సినిమా చరిత్రలో అతను కనిపిస్తేనే నవ్వేంతలా అభిమానులను సంపాదించుకున్నాడు.