తెలుగు వార్తలు » Actor Ravi Kishan Comments On Bollywood
బాలీవుడ్ డ్రగ్స్ చీకటి కోణంపై ఇటీవల లోక్ సభలో మాట్లాడినందుకు తనకు బెదిరింపులు వస్తున్నాయని, ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని బీజేపీ ఎంపీ, నటుడు రవికిషన్ ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే.